Abolish CPS and Restore Old pension system

This petition had 938 supporters

The Issue

గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు !

మీరు పాదయాత్ర లో ఇచ్చిన ఒక్కొక్క హామీని మీరు వచ్చిన మొదటి ఏడాదిలోనే నెరవేర్చారు...దానికి యావత్ తెలుగు ప్రజలందరి తరుపున ధన్యవాదాలు..

కానీ మీరు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అయిన CPS రద్దు , సకాలంలో కరువు భత్యం , వేతన సవరణ నేటికీ నోచుకోలేదు...అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో CPs రద్దు చేస్తారని వేయి కళ్లతో ఎదురు చూసాం...కానీ అది ఇంతవరకు ఆచరణ కాలేదు...

ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుని అమలు చేసిన మీరు సిపిస్ ను రద్దు చేస్తారని ఆశిస్తున్నాం...

 

ఇట్లు 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు 

avatar of the starter
Ananth BuriPetition Starter

The Decision Makers

Honorable Chief Minister of Andhra Pradesh
Honorable Chief Minister of Andhra Pradesh

Petition Updates