Declare Rajampet as District HeadQuarters to Annamayya District

The Issue
రాజంపేట జిల్లా కేంద్రం కావడానికి ఉన్న అర్హతలు అవకాశాలు:-
1) ముఖ్యముగా రాజంపేటకు ఆనుకొని ఉన్న చెరువులు,నదులు పోలి చెరువు, ఊటుకూరుచెరువు, కిట్టమ్మ చెరువు, మన్నూరుచెరువు బాహుదానది, అన్నమయ్య డ్యాం లాంటి జలాలతో ఎల్లవేళలా కళకళలాడుతున్నటువంటి నీటి వసతులు...
2) సువిశాలమైన ప్రాంగణంలో సబ్ కలెక్టర్ ఆఫీస్...
3) సువిశాలమైనటువంటి కోర్టు ప్రాంగణం,MPDO ఆఫీస్, MRO ఆఫీస్, DSP ఆఫీస్ పోలీస్ స్టేషన్, E E పంచాయతీ రాజ్ ఆఫీస్, D E ఇరిగేషన్ ఆఫీస్, సువిశాలమైన మున్సిపాలిటీ ఆఫీస్, ఆర్ అండ్ బి బంగ్లా మరియు సువిశాలమైన గవర్నమెంట్ హాస్పిటల్...
4) ముంబై నుండి చెన్నై కు వెళ్ళుటకు రైల్వే లైన్ మరియు సువిశాలమైన రైల్వే స్టేషన్...
5) హైదరాబాదు నుండి చెన్నై కి వెళ్లుటకు హైవే రోడ్డు మరియు సువిశాలమైన అటువంటి ఆర్టీసీ బస్టాండ్...
6) అన్నమయ్య పుట్టిన పురిటిగడ్డ నడయాడిన పవిత్ర భూమి...
7) రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రాముడు వెలసిన పుణ్య క్షేత్రము...
8) భక్త కన్నప్ప పుట్టిన పురిటిగడ్డ మరియు నడయాడిన పుణ్యభూమి...
9) సౌమ్య నాథుడు వెలసిన మహా పుణ్యక్షేత్రం నందలూరు , శ్రీ లక్ష్మీనరసింహస్వామి వెలసిన మహా పుణ్యక్షేత్రం భువనగిరి...
10) రా రాజులు పరిపాలించిన సిద్ధవటం కోట మరియు పరశురాముని పాపాన్ని సైతం కడిగిన అత్తిరాల లో వెలసిన త్రేతేశ్వరాలయం మహా పుణ్యక్షేత్రమ్.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అర్హతలు కలిగి ఉన్న రాజంపేట ను మట్లి రాజులు చోళరాజులు బ్రిటిష్ వారు సైతం గుర్తించి ఇది రాజంపేట కాదు రతనాల పేట అని రాజంపేటకు విశిష్టతనిచ్చి ఇక్కడ నుండి పరిపాలన చేశారు...���
Respected Hon'ble Chief Minister Y. S. JAGAN MOHAN Reddy Garu,
We would bring to your kind consideration that, the RAJAMPETA headquarter for the newly Proposed Annamayya district.
Merits for Rajampeta as District Headquarters:
1. NATIONAL HIGHWAY ROAD CONNECTIVITY FROM HYDERABAD TO CHENNAI.
2. IN 1905 BRITISHERS SET UP A SUB-COLLECTOR OFFICE ON 20 ACRES OF LAND.
3. CHENNAI TO MUMBAI RAIL CONNECTIVITY.
4. PLENTY OF WATER SOURCES THROUGH ANNAMAYYA DAM FOR RAJAMPETA HEAD QUARTER. HATYARALA WATER SCHEME FOR RAJAMPETA PEOPLE FOR DRINKING PURPOSES.
5.ANNAMAYYA BORN IN TALLAPAKA NEAR RAJAMPETA.
6. KRISHNAPATNAM PORT 150 KM.
7.AIR CONNECTIVITY RENIGUNTA 70KM, KADAPA 55KM.
8. RAJAMPETA DIVISION HEAD QUARTER CONSISTS OF 3 ASSEMBLY SEGMENTS BEFORE INDEPENDENCE.
9. BYPASS ROAD IS THERE RAJAMPETA FROM 1994.
10. RAJAMPETA IS VIABLE FOR EMPLOYEE ACCOMMODATION THROUGH RAIL CONNECTIVITY.
so, we request you to kindly announce Rajampeta headquarter for Annamaiah district as per your Election Manifesto.
Please understand the Rajampeta people sentiment.
Total 25 districts parliamentary head quarter s are district headquarters????
Why it is applicable only to Rajampeta parliament Geographic arise here???
What is this injustice to Rajampeta?
Geographic, Topographic can apply all parliament headquarters???
Do justice to Rajampeta headquarters...
It's Unethical.
It's hurting the people of Razampeta, Railwaykodur Assembly constituencies.

1,223

The Decision Makers
Petition Updates
Share this petition
Petition created on 28 January 2022