Actualización de la peticiónMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

బోయ వాల్మీకుల మేలుకొలుపు యాత్రికులకు ఆల్ ది బెస్ట్!

Venkateshwarlu BoyaHyderabad, India
10 ene 2021

ఆంధ్రప్రదేశ్ లో బోయ యువత చేపట్టిన వాల్మీకుల మేలుకొలుపు యాత్రతోనైనా అందరూ ఏకమై..వాల్మికీ జాతి ఎస్టీ సాధనకు మరింత బలాన్ని, ఐక్యతను సాధించి.. వారిని గమ్యానికి చేర్చడానికి కావలసిన సంకల్పానికి తోడ్పడాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాము.

మీ బోయ జాతి ముద్దు బిడ్డ వేంకటేశ్వర్లు బోయ, తెలంగాణ జర్నలిస్ట్. 9391204009

Copiar enlace
WhatsApp
Facebook
X
Email