Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APబోయల ఎస్టీ ఉద్యమానికి కేంద్రం గుర్తింపు...!

Venkateshwarlu BoyaHyderabad, India

Nov 25, 2019
వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చడానికి కేంద్రం దగ్గర సమాచారం ఉందంటే మన ఉద్యమానికి గుర్తింపు వచ్చినట్టే. అందుకు కృషి చేసినా అందరికి వందనాలు. రెండ్రోజులక్రితం దిల్లీలో జరిగిన విశ్వ వాల్మీకి సభలో కూడా ఎస్టీ పై మాట్లాడిన స్వామీజీలకు పాదభివందనాలు.
తాజాగా మరో ఉద్యమానికి సిద్ధం అవుదాం..అందరం రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియాకు,ఎస్టీ కమీషన్ సంస్థలకు లెటర్స్ రాసి వారి ద్ర్యుష్టికి తీసుకొని పోదాం. నేను మొదలు పెట్టిన ఈ పిటీషన్న్లో అందరూ సంతకాలు చేయండి.
From
Venkateshwarlu Boya
Journalist,
Boya Valmiki Singles Matrimony Consultant , Hyderabad
Cell 9391204009
Support now
Sign this petition
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X