Actualización de la peticiónMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP
బోయ వాల్మీకులందరికీ మహర్షి శ్రీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు

Venkateshwarlu BoyaHyderabad, India

12 oct 2019
నమ్మకానికి, ధైర్యానికి,పోరాటాలకు మారుపేరైన మన బోయ వాల్మీకులందరికీ మహర్షి శ్రీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు. అలాగే ఎస్టీలోకి బోయలను కలుపుతామని బీరాలు పలికినిన నాయకుల మోసపు మాటలను నమ్మి మళ్లీ మళ్లీ అదేనాయకులకు వోట్లు వేసి గెలిపిస్తూ.. మన రాజ్యాధికారన్ని దూరం చేసుకుంటున్న మన బోయల అమాయకత్వానికి నా జోహర్లు. మనం మారకపొతే ఇలా ఎన్ని జయంతులు చేసుకున్నా మన బతుకులు మారవు. పోరాడితేనే బతుకగలం లేదా అణచివేతే తస్మాత్ జాగ్రత్త.
ఇట్లు
మీ బోయ వేంకటేశ్వర్లు,
తెలంగాణ జర్నలిస్ట్,
బోయ వాల్మీకి సింగిల్స్ మ్యాట్రిమోని కన్సల్టెంట్ బోరబండ,
హైద్రాబాద్.
Apoyar ahora
Firma esta petición
Copiar enlace
WhatsApp
Facebook
X
Email