Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APBe a part of "Valmiki Bhavan - A Centre for Valmiki Community Development and Empowerment"

Venkateshwarlu BoyaHyderabad, India

Jul 28, 2018
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మొట్ట మొదటి సారిగా పత్తికొండ కర్నూల్ జిల్లా 518 380 నందు పత్తికొండ డిగ్రీ కాలేజి, వాల్మీకి రామాలయం, కొత్త లైబ్రరీ సమీపం లో *APVBS ఆంధ్ర ప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం వారి సంకల్పం, కృషి తో "వాల్మీకి కమ్యూనిటీ భవనము - వాల్మీకి కమ్యూనిటీ అభివృద్ధి మరియు సాధికారత కేంద్రం" by 'సెంటర్ ఫర్ వాల్మీకి కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ ఎంపోయర్మేంట్'. ఈ భవనము నియోజకవర్గంలోని పేద వాల్మీకి యువత అభివృద్ధి కు మరియు వివిధ విధాలుగా జాతి అభివృద్ధి, సాధికారత కోసం నిరంతరం 24*7 పని చేసే విధంగా రూపొందిస్తాం అని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం వారు తెలిపారు, ఏ ఇతర సలహా కైన సూచనలు కైన కింద పేర్కొన్న వారిని సంప్రదించండి.
(By the strong efforts and willpower of *APVBS Andhra Pradesh Valmiki Boya Sangam* we are able to pool land for *"Valmiki Bhavan - A Centre for Valmiki Community Development and Empowerment"*, and we are going to construct for the first in the Andhra Pradesh State at Pattikonda Kurnool District Pin Code 518380, this Bhavan will help Poor Valmiki Youth for Education and will give 24*7 Support for our Community Members in all ways for Development and Empowerment.
For any information or for any suggestions or for any please contact.
Kranthi Naidu Boya
APVBS Council and Executive Member. (రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు)
9963820823.
Jakkula Srinivas Rao
9553397384
EC Member.
Aspari Narendra Babu
APVBS State General Secretary (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) 9703826940.
Please share to all our Valmiki family members and help us in making this to function properly and be a part of it.)
అందరికీ ఇది షేర్ చేయండి మీరు కూడా ఈ భవన్ రూపుదిద్దడం లో భాగస్వామ్యులు అవ్వాలి అని కోరుతున్నాము.
జై వాల్మీకి
జై జై వాల్మీకి.
ఏ మిషన్ ఫోర్ వాల్మీకి కమ్యూనిటీ యూనిటీ డెవలప్మెంట్ అండ్ ఎంపోయర్మెంట్.
Support now
Sign this petition
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X