Message aux signatairesMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

వాల్మీకి బోయ‌ల ఎస్టీ సాధ‌న‌కై.. వాల్మీకి సేవాదళ్ నేత అంబికా లక్ష్మినారాయణ 24 గంటల దీక్ష

Venkateshwarlu BoyaHyderabad, Inde
20 mai 2018
అనంతపురంలో వాల్మీకి సేవాదళ్ నేత.. అంబికా లక్ష్మినారాయణ.. వాల్మీకి బోయ‌ల ఎస్టీ సాధ‌న‌కై మే 25, 26 తేదీలలో 24 గంటల దీక్ష చేపట్టారు... జూన్ 9 న సుభాష్ చంద్రబోస్ కర్నూల్లో వాల్మీకి సింహా గర్జన చేపట్టారు. కాని అటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటే మనమంటే వాళ్లకు ఎంత అలుసో..అందుకని 2019లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మన సత్తా ఎంటో చూపించాలి
Soutenir maintenant
Signez cette pétition
Copier le lien
Facebook
WhatsApp
X
E-mail