Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APవాల్మీకి ST పునరుద్ధరణ కోసం.. "మహా పాదయాత్ర" ను విజయవంతం చెయ్యండి
Venkateshwarlu BoyaHyderabad, India
May 26, 2017
జూన్ ఒకటవ తేదీన మంత్రాలయం నుండీ ప్రారంభం కానున్న అంబకపల్లి నారాయణ స్వామి అన్నగారు వాల్మీకి ST పునరుద్ధరణ కోసం చేపట్టిన " మహా పాదయాత్ర " ను విజయవంతం చెయ్యండి. మహా పాదయాత్ర ముఖ్య సంకల్పం : - 60 సంవత్సరాలనుండీ ఎన్నికల్లో ఓట్ల కోసం వాల్మీకి ST పునరుద్ధరణ పేరుతో హామీ ఇచ్చి మోసం చేస్తున్నారు.ఈసారి వారి ఆటలు సాగకుండా ST పునరుద్ధరణ చెయ్యకపోయునా,ఇతర ప్రతిపక్ష పార్టీ లు సపోర్ట్ చెయ్యకపోయినా వారికీ తగిన గుణఫాఠంచెప్ప వలసిందిగా ప్రతి కుటుంబాన్ని కలసి చైతన్యం చేసేదిశగా పాదయాత్ర సాగుతుంది.ఈ పాదయాత్ర లో ఏ రాజకీయ నాయకుడికి,పార్టీకి వినతులు ఉండవు.విఘ్నాప్తు లు ఉండవు.
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X