Message aux signatairesMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

ఎస్టీ సాధనకై కదులుదాం రండి: ఆదివారం వాల్మీకి బోయ జేఏసీ మీట్

Venkateshwarlu BoyaHyderabad, India
Feb 4, 2017
"తెలంగాణ డిమాండ్ ఎంత న్యాయమైందో.. ఎస్టీ సాధన కోసం జరుగుతున్న వాల్మీకి బోయల అంతిమ పోరాటం కూడా అంతే" వాల్మీకి బోయ సంఘాల ఐక్య కార్య చరణ కమిటీ (TVBSJAC)అధ్వర్యంలో 1) తెలంగాణ రాష్ట్రంలో బోయలను షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాబితాలో చేర్చటం కోసం ఎంచుకొవలసిన మార్గాలు (ఉద్యమం స్వరూపం) 2) చేల్లప్ప కమిటీ గడువు పొడిగింపు 3) మంత్రివర్గ ఉపసంఘ బేటిలో బోయల యస్ టి డిమాండ్ లేకపోవడం వంటి మొ,,అంశాలు చర్చించుకొని తెలంగాణ వాల్మీకి బోయల భవిష్యత్తు ప్రణాళిక ను ప్రకటించాల్సి ఉంది, కావున బోయల అభ్యున్నతి కోరుకునే మిత్రులు,TVBSJAC రాష్ట్రకమిటి సభ్యులు గ్రామ ,మండల,జిల్లా,రాష్ట్రస్థాయిలో వివిధ హోదాలలో పనిచేసే వారు మరియు రాజకీయ నాయకులు "మీకొసం కాకపోయినా,మీపిల్లల కోసమైనా నోరు విప్పి నిశబ్దాన్ని బద్దలు కొట్టాల్సి ఉంది.ST సాధనకై అడుగులేయవలసిన అవసరం ఉంది.కాబట్టి తేది 05-02-2017 న వేదిక: మసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల TS PALA సమావేశ మందిరం హైదరాబాదులో మధ్యాహ్నం 1:00 గంటకు సమావేశం ఉంటుంది. తప్పక హాజరు కావాలనీ కోరుతు... మండ్ల వేణుగోపాల్ కన్యీనర్ ..తెలంగాణ వాల్మీకి బోయ సంఘల ఐక్యకార్యచరణ కమిటీ (TVBSJAC) "ఇప్పుడు కాక పోతే ఇంకేప్పుడు"
Soutenir maintenant
Signez cette pétition
Copier le lien
WhatsApp
Facebook
Nextdoor
E-mail
X