Actualización de la peticiónMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP
వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చుతామని మాట తప్పారో.. మిలిటెంట్ దాడులే!

Venkateshwarlu BoyaHyderabad, India

7 nov 2016
ఈ రోజు NGO హోమ్ మదనపల్లె లో జరిగిన వాల్మీకి ఉద్యోగుల ,మేధావుల సమావేశం అజెండా:కార్యాచరణ ప్రణాళిక -2017 పై చర్చా...రౌండ్ టేబుల్ సమావేశం...అదేవిధంగా మదనపల్లె ప్రెస్ క్లబ్ లో మన వాల్మీకుల ఆక్రందన... ఎలక్ట్రానిక్ మీడియా ,ప్రింట్ మీడియా వారికి ధన్యవాదములు ఈ రోజు జరిగిన చర్చా వేదిక లో సుమారుగా 4 గంటల పాటు ఎంతో మంది కులపెద్దలు,మేధావులు,ఉద్యోగులు పాల్గొని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక -2017 పై సుదీర్ఘంగా చర్చ జరగడం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం శుభ పరిణామం...ఈ నిర్ణయాలు అందరికీ మాటలు రూపంలో తెలియజేయడం కంటే ఈ రెండు నెలలలోనే చేతల రూపంలో అందరి ద్రుష్టికి తీసుకురావాలని మా అందరి అభిప్రాయం...మా కార్యాచరణ ప్రణాళికను ఈ రోజు నుండినే ఆచరణలో పెట్టడం చాలా గొప్ప విషయం...ఈ రోజుకారోజు మా ప్రణాళిక యొక్క ప్రగతిని మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది...ఈ రోజు సమావేశంను అర్థవంతంగా,ఎంతో విలువైనదిగా మార్చడంలో క్రుషి చేసిన వాల్మీకి భందువులకు ఎంతో ఓపికగా కూర్చుని తమ అమూల్యమైన సందేశాలు,సూచనలు,సలహాలు అందించిన నా ఆత్మీయ వాల్మీకి బోయ కుటుంబ సభ్యులకు అందరికీ పేరుపేరునా నా ధన్యవాదములు....జై వాల్మీకి జై జై వాల్మీకి...ఇట్లు మీ గురుమూర్తి వాల్మీకి ,అధ్యక్షుడు ,APVEPA.
Apoyar ahora
Firma esta petición
Copiar enlace
WhatsApp
Facebook
X
Email