Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ అమలు ! ఎస్టీ జాబితాలోకి ఖైతీలంబాడా, బోయలు!

Venkateshwarlu BoyaHyderabad, India
Aug 17, 2016
వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ముస్లిం, ఎస్టీల రిజర్వేషన్ల పెంపుపై డిస్కస్ చేయనున్నట్లు టీ సర్కార్ ఆలోచనలో ఉంది. ఎస్టీలు, ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేసిన చెల్లప్ప, సుధీర్ కమిషన్లు ఇప్పటికే సీఎంకు నివేదిక అందించాయి. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు తొమ్మిది లేదా (ఖైతీ లంబాడా, వాల్మీకి బోయలను కలుపుకొని) పదిశాతం రిజర్వేషన్లు కల్పించే అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇప్పటికే 50 శాతం దాటాయి. రిజర్వేషన్లు అదనంగా పెంచేందుకు వీలుగా రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో సవరణ కోరనుంది. ఈ సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపి…ఎస్టీలు, ముస్లింల రిజర్వేషన్ల పెంపు బిల్లుపై కేంద్ర సహకారం పొందాలని భావిస్తోంది సర్కార్.
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X