Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

ఎస్టీ సాధన కోసం తీవ్రరూపం దాలుస్తోన్నవాల్మీకి బోయల పోరుబాట

Venkateshwarlu BoyaHyderabad, India
Jun 12, 2016
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఇవాళ కర్నూల్ జిల్లాలో వీఆర్ పీఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాణాలైన అర్పిస్తాం ఎస్టీ సాధన సాధిస్తాం అన్న బోయల నినాదాలతో కర్నూల్ పట్టణం మారుమోగింది. ఇటు తెలంగాణ లోనూ జేఏసీ నాయకులు ఉద్యమానికి సిద్దమవుతున్నారు. అంతిమపోరాటంలో విజయం మనదే కావాలి..
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X