Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

వాల్మీకి బోయ‌లు అతి ప్రాచీన‌ ఆదిమ‌జాతి వాసుల‌లో ఒక‌రు!

Venkateshwarlu BoyaHyderabad, India
Mar 21, 2016
- వేటాడే తెలుగు జాతి వాల్మీకులు తెలంగాణ సంస్కృతిలో మ‌రొక పార్శ్వంగా గిరిజ‌న సంస్కృతి సంప్ర‌దాయాల‌ను పేర్కొన‌వ‌చ్చు. తెలంగాణ ప్రాంతం వేలాది మంది ఆదివాసీల‌కు, గిరిజ‌నుల‌కు పుట్టినిళ్లు. గోండ్లు, కొలాములు, నాయ‌క‌పోండ్లు, ప‌ర‌ధాన్లు, తోటి(తెగ‌), కొండ రెడ్లు, కోయ‌లు, గుత్తికోయ‌లు, చెంచులు, లంబాడీలు, వాల్మీకులు త‌దిత‌ర వంద‌లాది మంది గిరిజ‌నుల‌కు వైవిధ్య భ‌రిత‌మైన సంస్కృతి సంప్ర‌దాయాలు ఉన్నాయి. ఈ గిరిజ‌న తెగ‌లు నిర్వ‌హించే జాత‌ర‌ల‌కు దాదాపు అన్ని వ‌ర్గాలు హాజ‌ర‌వుతాయి. - Venkateswarlu Boya
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X