Actualización de la peticiónMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

రెండు నెల‌ల్లో వాల్మీకి బోయల‌ను ఎస్టీలుగా గుర్తిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం:సీఎo

Venkateshwarlu BoyaHyderabad, India
13 mar 2016
అసెంబ్లీ ధ‌న్య‌వాద తీర్మానంలో కేసీఆర్ సార్ మాట్లాడుతూ "తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్టీ, మైనార్టీ రిజ‌ర్వేష‌న్ల అమ‌లును త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఏవిధంగా అమ‌లు చేస్తున్నారో ఆ విధంగా 100 శాతం అమ‌లు చేయ‌డానికి సిద్దంగా ఉన్నాం. డా చెల్ల‌ప్ప ఎస్టీ క‌మీష‌న్, మైనార్టీ క‌మీష‌న్ల రిపోర్ట్ లు రెండు నెల‌ల్లో అంద‌బోతున్నాయి. రిపోర్టులు అందిన వెంట‌నే అసెంబ్లీలో స్పీక‌ర్ ఆమోదంతో కేంద్రానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళుతున్నాం" అని కేసీఆర్ త‌న మాటను మ‌రోసారి నిల‌బెట్లుకున్నారు. అందుకు తెలంగాణ గౌర‌వ ముఖ్య‌మంత్రి శ్రీ క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావ్ గారికి, చెల్ల‌ప్ప క‌మీష‌న్ స‌భ్యుల‌కు ప్ర‌త్యేకంగా వాల్మీకి బోయ‌ల త‌ర‌పున ధ‌న్య‌వాదాలు. ఇట్లు బోయ వెంక‌టేశ్వ‌ర్లు
Apoya la petición ahora
Firma esta petición
Copiar enlace
WhatsApp
Facebook
Nextdoor
E-mail
X