Aggiornamento sulla petizioneMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP
ఎస్టీ సాధన లక్ష్యం దిశగా AP వాల్మీకి బోయలు! కమిటీ రిపోర్ట్ కోసం తెలంగాణ బోయల చూపు!

Venkateshwarlu BoyaHyderabad, India
20 feb 2016
ఎస్టీ సాధన లక్ష్యం దిశగా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయలు!
కమిటీ రిపోర్ట్ కోసం తెలంగాణ బోయల ఎదురు చూపు!
కర్తవ్యంలో వెనకబడ్డ కుల సంఘాలు, నేతలు!
కర్ణాటక లొ వాల్మీకి ST పునరుద్ధరణ జరిగినప్పుడు,అక్కడ అప్పటికే ST ఫలాలు అనుభవిస్తున్న కొన్నీ సంఘాలు వాల్మీకి ST పునరుద్ధరణ పై కోర్టును ఆశ్రయున్చాయు .అయునా వాల్మీకి ST పునరుద్ధరణ పై వేసిన కేసు నిలవలేదు.కనుక అక్కడ పరిస్తులను అద్యయనము చేసి,అక్కడి ST పునరుద్ధరణ ఆధారాల సేకరణ తో ఇక్కడ మన ST పునరుద్ధరణ పై ఎటువంటి న్యాయ పరమైన సమస్యలు ఎదురు కాకుండా వుండడానికి తగిన డాక్యుమెంట్స్ ప్రభుత్వానికి సంభందించిన అడ్వకేట్ జనరల్ కు అన్దచేయడానికి కర్ణాటక ప్రజా ప్రథినిధి ఉగ్రప్ప గారిని కల్సి డాక్యుమెంట్ సిద్దం చేస్తున్న అంబికా అన్న గారు.
Sostieni ora
Firma questa petizione
Copia il link
WhatsApp
Facebook
X
E-mail