Neuigkeit zur PetitionFix hospital rates for COVID 19 treatment services
తెలంగాణ ప్రజలకు అత్యవసర మనవి

Bunny Charles HechhulaHyderabad, Indien
16.05.2021
తెలంగాణ ప్రజలకు అత్యవసర మనవి.
కోవిడ్-19 మహమ్మారిని అడ్డం పెట్టుకుని చాలా ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నారు. ఆర్థికంగా ఇప్పటికే కుదేలైన పేదవాడు, మధ్యతరగతి వారు ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులు దివాళా తీసి రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.
కోర్టు ట్రీట్మెంట్ ధరలు ప్రభుత్వం సెట్ చెయ్యాలి అని చెప్పి పది రోజులు దాటింది కానీ రేట్లు మార్చిన జీవో ఇంకా రాలేదు.
దండుకోవటాన్ని ఆపటానికి దయచేసి ఈ ఫిర్యాదు సైన్ చేయండి. మీ ఫేస్బుక్ లేదా గూగుల్ అకౌంట్ వాడండి.
ప్రతి క్షణం అమూల్యం.
ఇతరులకూ ఈ మెసేజ్ మరియు లింక్ పంపించండి.
దేవుని దయ మీతో ఉండు గాక!
Link kopieren
WhatsApp
Facebook
E-Mail
X