Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APబోయలను, ఖాయితీ లంబాడాలను ఎస్టీలో కలపాలి-TRS ఎంపీ డాక్టర్ బండ ప్రకాష్

Venkateshwarlu BoyaHyderabad, India

Dec 12, 2019
ఇవాళ (12-12-2019)రాజ్యసభలో టీ ఆర్ ఎస్ ఎంపీ
డాక్టర్ బండ ప్రకాష్ బోయలను, ఖాయితీ లంబాడాలను ఎస్టీలో కలపాలని మాట్లాడారు. అలాగే రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని సభలో అడిగారు. కేంద్ర సెన్సస్ కమీషన్, ఎన్నికల సంఘం నుంచి సిఫార్స్ వస్తే చేరుస్తామని చెప్పారు కేంద్ర మంత్రి రేణుక సింగ్. ఇక ఏపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసమయంలో డుమ్మాకొట్టారు.
From
Venkateshwarlu Boya, Journalist,
Boya Valmiki Singles Matrimony Consultant, Hyderabad
Cell: 9391204009
Support now
Sign this petition
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X