Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

ఎస్టీ సాధకుడు అని పోస్టర్లు వేయించుకున్న దగుల్బాజి దొంగలు ఏక్కడికెల్లారు?

Venkateshwarlu BoyaHyderabad, India
Jun 25, 2017
ఆయనెవరో ఎస్టీ సాధకుడు అని పోస్టర్లు వేయించుకున్న దగుల్బాజి దొంగలు ఏక్కడికెల్లారు? అడిగేవాడు లేడని దొంగలకు మరికొందరు దొంగలు జమై ప్రతి యేటా వాల్మీకి జయంతికి లక్షలకు లక్షల ప్రజల సొమ్ము తినమరిగిన కుల సంఘనేతల తలకాయలు నేడు ఎక్కడ పెట్టుకుంటారో మరి. ఎపాటికైన అసలు జాతికోసం కస్టపడే నాయకులు ఎవరు? డబ్బులు,పదవుల కోసం పాకులాడే నాయకులు ఎవరో గుర్తించి.... జాతికోసం కస్టపడే నాయకుల వెంట నడవండి అని నా విజ్ఞప్తి. ఇట్లు మీ బోయ జాతి మేలుకోరే బోయ వెంకటేశ్వర్లు.
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X