Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

బోయలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది: చెల్లప్ప

Venkateshwarlu BoyaHyderabad, India
28 Jul 2016
ఆగస్టులో ఎస్టీ కమిషన్ నివేదికను సమగ్రంగా అందిచనున్నట్టు తెలంగాణ ఎస్టీ తెగల విచారణ సంఘం చైర్మన్ డా. చెల్లప్ప వెల్లడించారు. బోయలు బెస్తవారికంటే వెనకబడి ఉన్నారని ఆయన అన్నారు. వీరిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు కమిటి చైర్మన్
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X