Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

రంగారెడ్డి, హైద్రాబాద్ జిల్లాల్లో చెల్ల‌ప్ప క‌మిష‌న్ పర్యటన

Venkateshwarlu BoyaHyderabad, India
Apr 25, 2016
ఖ‌యాతి లంబాడాలు, బోయ‌ల‌పై అధ్య‌య‌నం, గ్రామాల ప‌రిశీల‌న‌ వాల్మీకి బోయ‌ల‌ను ఎస్టీ తెగ‌లుగా గుర్తించ‌డానికి చెల్ల‌ప్ప క‌మిటి రంగారెడ్డి జిల్లాలో వారి జీవ‌న స్థితిగ‌తుల‌పై అధ్య‌య‌నం చేప‌ట్టింది. ఇవాళ , 27న‌, 28 వ తేదీల‌లో విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. నగ‌రంలోని క‌లెక్టర్ కార్యాల‌యంలో ఖ‌యితీ లంబాడాలు, బోయ కుల‌స్తులు వాళ్ల జీవ‌న ప‌రిస్థితులు, వీళ్లలో చ‌దువులు, ఉద్యోగాలు ఏవిధంగా ఉన్నాయి త‌దిత‌ర అంశాల‌పై క‌మిటీని క‌ల‌సి విన‌తి ప‌త్రాలు, అఫిడ‌విట్ లు ఇవ్వ‌వ‌చని తెలిపారు. జిల్లా క‌లెక్ట‌ర్ దిన‌ప‌త్రిక‌ల‌లో దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా జారీ చేశారు. 26న హైద‌రాబాద్ జిల్లాలో ఈ ప‌రిశీల‌న కొన‌సాగుతుంద‌ని సంబంధించిన ప్ర‌జ‌లు ఈ స‌దావ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని వెల్ల‌డించారు. వెంకటేశ్వర్లు బోయ
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X