Petition updateLet Us Oppose Beach Shacks in Vizag Together!!!

Quit Vizag Beach Shacks Movement

Anti-Beach Shacks Struggle Committee VisakhapatnamIndia
Aug 7, 2026

డియర్ ఫ్రెండ్స్:బీచ్ షాక్స్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 8అనగా రేపు (శనివారం) ఉదయం 10 గంటలకు మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద మానవహారం జరుగుతుంది. ఈ మానవహారానికి మహిళా సంఘాల ఐక్యవేదిక సభ్యులు, ప్రజా సంఘాలు, బీచ్ షాక్స్ వ్యతిరేకించే ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము
 ఇట్లు 
కన్వీనర్స్ 
బి.పద్మ - ఐద్వా 
A.విమల- 
ఎన్ఎఫ్ఐ డబ్ల్యు 
ఎం.లక్ష్మీ - పిఓడబ్ల్యు లలిత -  సిఎంఎస్

216 people signed today
Sign this petition
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X