Stop pollution of Turka cheruvu in Nizampet &Amber Cheruvu in Pragathinagar

0 have signed. Let’s get to 500!


డ్రైనేజీ కాలువలు ఈ తుర్కాచెరువు, అంబర్ చెరువులో కలవటం వలన ఈ రెండు చెరువులు కలుషితమై దోమలు ఈగలు విపరీతంగా ఈ ప్రాంతంలో వున్నాయి. డెంగు మలేరియా లాంటి అంటువ్యాధులు అధికంగా పెడుతున్నాయి. చెరువు చుట్టూ ప్రక్కల చెడు వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ కలకుండా చేసి ఈరెండు చెరువులను సుందరీకరణ చేసి చెరువు ఒడ్డున పార్కులను అభివృద్ధి చేస్తే ప్రజలకు ఆరోగ్యం ఆహ్లాదం వస్తుంది