We Demanding Manual Counselling in Telangana Teachers Transfers 2018, No Web Counselling

0 have signed. Let’s get to 100!


వెబ్ కౌన్సిలింగ్ వల్ల ఇబ్బందులు

ఆప్షన్లు ఎంచుకోవడం ఉపాధ్యాయులకు సవాల్‌ వంటిది. ఉదాహరణకు సీనియారిటీ జాబితాలో 1500 ర్యాంక్‌ ఉన్న ఒక ఎస్‌జీటీ కచ్చితంగా కనీసం 1500 పాఠశాలలను ఎంచుకొని ఆప్షన్లు నమోదు చేయాల్సిందే.
లేకపోతే కౌన్సెలింగ్‌ చివరన లెఫ్ట్‌ ఓవర్‌ వేకెన్సీలోకి నిర్బంధంగా బదిలీ చేస్తారు. ఆప్షన్లు ఎంచుకోవడం కష్టం., ఎనిమిదేళ్లు, ఐదేళ్లు గరిష్ఠ సర్వీసు పూర్తి చేసి నిర్బంధ బదిలీ పరిధిలో ఉన్న స్పౌజ్‌ కేటగిరీ టీచర్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఒకేచోట, కనీసం సమీప ప్రాంతంలో ఇద్దరికి పోస్టింగులు ఇవ్వడం కుదరదు. ర్యాంక్‌ బాగా దూరం ఉన్న టీచర్లు 10-12 గంటలపాటు ఇంటర్నెట్‌ సెంటర్లో ఉన్నా ఆప్షన్లు నమోదు చేసుకోవడం కష్టమే. వెబ్‌ కౌన్సెలింగ్‌లో ఏర్పడే ఖాళీలు ముందే ఊహిం చి ఆప్షన్లు ఇచ్చుకోవాలి.
ఇది సగటు టీచర్‌కు సాధ్యమయ్యే పనేనా? దివ్యాంగులకు అసలు సాధ్యం కాదు.
కావున వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి పాత పద్దతిలో కౌన్సిలింగ్ నిర్వహించాలి.



Today: STU is counting on you

STU needs your help with “Teachers ofvTelangana State: We Demanding Manual Counselling in Telangana Teachers Transfers 2018, No Web Counselling”. Join STU and 7 supporters today.