Beti Ko Jeene Ka Var Do

Beti Ko Jeene Ka Var Do

0 have signed. Let’s get to 100!
At 100 signatures, this petition is more likely to be featured in recommendations!
Neelima Chakrahari started this petition to Prime Minister of India (PMO) and

          It's Shame to repeat again again on land  where Leaders shout again & again

                                           "Beti Padav Beti Bachao "

A college student who was set ablaze in Warangal,Telangana State, India last month by her stalker died while undergoing treatment at a private hospital in Secunderabad on Monday evening.

The woman, Ravali, a B Sc student was set ablaze in full public view by one Avinash, while she was on way to college. The accused had doused her in petrol and set on fire.

She was initially rushed to a hospital in Warangal and later shifted to corporate hospital in Secunderabad for treatment. She had sustained 70 per cent burns in the incident. Since last couple of days her condition had worsened and doctors were trying to revive her. Nevertheless, she succumbed to the burns on Monday evening.

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దారుణం జరిగింది. ప్రేమను నిరాకరించిందన్న కోపంతో.. తనతో పాటూ డిగ్రీ చదువుతోన్న విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడో యువకుడు. తీవ్రగాయాలతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. నిందితుడ్ని పట్టుకున్న తోటి విద్యార్థులు, స్థానికులు.. చితకబాది పోలీసులకు అప్పగించారు.

సంగెం మండలం రామచంద్రాపురంకు చెందిన రవళి వాగ్దేవి కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఆమెతో పాటూ అదే కాలేజీలో చదువుతున్న సాయి అన్వేష్ కొంతకాలంగా ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. ఆమె ప్రేమను నిరాకరించడంతో కక్ష పెంచుకున్నాడు. రవళిపై ఎలాగైనా పగత తీర్చుకోవాలని భావించాడు. బుధవారం ఉదయం ఆమె కాలేజీకి వెళుతుండగా దారి మధ్యలో అడ్డగించాడు.

రవళితో వాగ్వాదానికి దిగిన అన్వేష్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాను తీసి చల్లి నిప్పంటించాడు. ఆమె మంటల్లో కాలిపోతూ పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు, విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పి రవళిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడ్ని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు

 

 

0 have signed. Let’s get to 100!
At 100 signatures, this petition is more likely to be featured in recommendations!