Demanding PMO and Indian agriculture minister to expel Pepsi and Lays and save the farmers

0 have signed. Let’s get to 1,000!


 

భారతీయ రైతుల్లారా ... పోరాడితే పోయేది ఏమి లేదు బహుళజాతి సంస్థ చెరలో ఉన్న బానిస సంకెళ్లు తప్ప

The Pepsico Company, which has been drinking 100 crores of Indian's blood in a single day by selling their pesticides drinks, has now lodged cases against poor farmers in Gujarat for their FL-2027 type potato. So far, foreign companies such as East India, who have stolen India's wealth for hundreds of years, now they come back to India by changing their nomenclature  and question the Indians identity,and disposing the 75-year-old freedom struggle of martyrs' sacrifice. They are breaking the backbone of India by doing robotic surgery for farmer's backbone.. Let's expel these companies to save the poor farmers in the country and bring back the freedom of the new land and rebuild a new country, and let us redefine the meaning of globalization.
Let's expel Pepsi and Lays in India and save the farmers.

Regards,

Team Save Global farmers foundation...

 
భారతీయ రైతుల్లారా ... పోరాడితే పోయేది ఏమి లేదు బహుళజాతి సంస్థ చెరలో ఉన్న బానిస సంకెళ్లు తప్ప
రోజు 100 కోట్ల భారతీయుల రక్తం తాగుతున్న పెప్సీ పానీయం కంపెనీ ఇపుడు గుజరాత్ లో ఉన్న ఆలు పేద రైతుల మీద కేసులు పెట్టింది. ఇప్పటి వరకు భారతదేశాన్ని వందల సంవత్సరాలుగా దేశ సంపదను దొంగిలించిన ఎన్నో ఈస్ట్ ఇండియా లాంటి పరాయి దేశాల కంపెనీలు ఇపుడు పేరు రూపు మార్చుకొని పెప్సికో మారు పేరుతొ దేశ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి,75  ఏళ్ల స్వాతంత్ర్య పోరాటం అమరవీరుల త్యాగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి . దేశానికి వెన్నుముక అయిన రైతు వెన్నుముక ను తీసేసి భారతదేశానికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నాయి.  పేద రైతుల మీద అక్రమ కేసులు పెడుతున్న ఇలాంటి కంపెనీలను దేశం నుంచి బహిష్కరించి రైతుకు స్వాతంత్య్రాన్ని తెచ్చి నవతరపు దేశాన్ని నిర్మిద్దాం,తద్వారా ప్రపంచాన్ని వసుదైక కుటుంబంగా మర్చి గ్లోబలైజషన్ కి కొత్త అర్థాన్ని ఇద్దాం .
పెప్సీని మరియు లేస్ ను బ‌హిష్కరిద్దాం రైతులను కాపాడదాం
రైతో రక్షిత రక్షితః 
 జై జవాన్ ... జై కిసాన్..

 


 
 

 

* గుజరాత్‌లో FL-2027 రకమైన దుంపల  సాగు, అమ్మకం జరిపేందుకు అనుమతి రద్దైంది. 
* కారణం ఏంటంటే... పెప్సీ ఇండియా కంపెనీ... 
* తాము ఉత్పత్తి చేస్తున్న లేస్ చిప్స్ తయారీలో ఆ దుంపలనే రిజిస్టర్ (FL-2027) చేసుకున్నామనీ ఆ దుంప జాతిని చుట్టుపక్కల రైతులెవరూ పండించకూడదని అంటోంది. 
* అలా పండిస్తున్న రైతులపై కోర్టులో కేసు వేసింది.
* బహుళజాతి కంపనీలు మన దేశ రైతుల పొట్టలు కొడుతూ ఉంటే , రైతులను కోర్టులకు ఈడుస్తూ ఉంటే  ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీలకు అండగా నిలబడి మన దేశ రైతులను హత్య చేస్తున్నాయి.
*  రైతులకు అండగా నిలబడదాం. లేస్, పెప్సీ లాంటి బహుళజాతి కంపనీలను బహిష్కరిద్దాం.
 

Save-potato-farmer-from-lays-pepsic