Petition Closed

Scrap G.O.MS.No. 14, MA & UD (D1) Department, Govt. of Andhra Pradesh, Dated: 02-01-2017

This petition had 29 supporters


దేశభాషలందు తెలుగులెస్స అని ఊటంకిస్తూ మన తెలుగుభాషను గూర్చి వేనోళ్లపొగిడిన ఎందరో మహానుభావులు మన అమ్మ భాషలోని తీయదనాన్ని ఆస్వాదించే ఆ విషయం చెప్పారు.
తెలుగు భాష పునరుద్ధరణకొరకు ముఖ్యంగా ప్రాచీన హోదా కొరకు, తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేసే దిశగా అనేకులు (ముఖ్యంగా కవులు, రచయితలు, వార్తాపత్రికలు, తెలుగు ఛానెళ్లు, ఇంకా ఎన్నో భాషా సంఘాలు మరియు భాషా ప్రియులు) ప్రయత్నిస్తుంటే, మాతృభాషలో విద్యాబోధన తప్పనిసరని విద్యాహక్కు చట్టం చెబుతోన్నా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మాత్రం ఆ విషయాన్ని పెడచెవిన పెట్టి, పురపాలక పాఠశాలల్లో మాతృభాషలో విద్యాబోధనను రద్దుచేస్తూ తీసుకువచ్చిన జీ.వో.14 ను తక్షణమే రద్దు చేయాలని కోరుతున్నాము. file:///C:/Users/Home/Downloads/2017MAUD_MS14.PDF



Today: kranti is counting on you

kranti reddy needs your help with “MUNICIPAL ADMINISTRATION & URBAN DEVELOPMET Department: Scrap G.O.MS.No. 14, MA & UD (D1) Department, Govt. of Andhra Pradesh, Dated: 02-01-2017”. Join kranti and 28 supporters today.