Judicial help needed for victims of a Realtor

0 have signed. Let’s get to 200!


దేశం లోని మేధావులు,వివేకులు, విజ్ఞులారా, మాకు ఒక సహాయం చేయమని విన్నపం : అమాయకులు ,నిస్సహాయలు, వృద్ధులము అయిన మేము జీవితం లొ సంపాదించిన మొత్తం డబ్బుతో మాతృశ్రీ కోపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటి, విశాఖపట్నం లో ఇళ్ళ స్థలాలు కొని రిజస్ట్రేషస్ చేయించు కున్నాము. డెవెలప్మెంట్ ఛార్జీలు కట్టాలని కట్టకపోతే స్థలాల రిజస్ట్రేషన్ల ను క్యాన్సిల్ చేస్తామని భయపెట్టి, బెదిరించి 20 సం: మా డబ్బు దోచుకొన్న సొసైటి బోర్డ్ మాకు తెలియకుండా 2 సార్లు సొసైటీ తరపున మా స్థలా లు అమ్మి,3 వ సారి తమ సొంత స్థలంగా అమ్మినారు.మా వద్ద సొసైటీ చేసిన అనేక రకాల మోసాలకు సంభందించిన 100% డాక్యుమెంట్స్ ఉన్నాయి. 250 కుటుంబాల సభ్యులు న్యాయం కోసం గత 36 సం: గా పోరాడుతూన్నాము. ఏ అధికారి మాకు న్యాయం చేయటం లేదు. చివరిగా మిమ్ములను మాకు న్యాయం చేయమని వేదుకుంతున్నాముToday: Vijaya is counting on you

Vijaya Geetha needs your help with “Law Minister: Judicial help needed for victims of a Realtor”. Join Vijaya and 150 supporters today.