JNTUH has to conduct special SCM to MCA/MSc and MTech CSE faculty

0 have signed. Let’s get to 100!


తుగ్లకుల పాలనను గుర్తు తెస్తున్న JNTUH

05 -03 -2017 దయచేసి మీరు చదివి దీని మన పాలకులకి చేరేవరకు facebook వాట్సాప్ లో షేర్ చేసి టీచర్స్ ఫ్యూచర్ కాపాడండి

1 ఎం సి ఏ / ఎం మ్మెస్సీ కంప్యూటర్స్ మరియు ఎం టెక్ కంప్యూటర్స్ చదివిన టీచర్స్ కి భవిషత్తు ఏది ?

2 ఈ పరిస్థితి చూసి ఎం సి ఏ / ఎం మ్మెస్సీ కంప్యూటర్స్ మరియు ఎం టెక్ కంప్యూటర్స్ చదివిన టీచర్స్ ని బీటెక్ టీచింగ్ కి అనుమతి ఇస్తూ ఏ ఐ సి టి ఈ రాజా పత్రం మరియు దానికి వివరణ విడుదల చేసింది

3 దేశం లో అన్ని యూనివర్సిటీస్ యూజీసీ , ఏ ఐ సి టి ఈ నిబంధనలు పాటిస్తే JNTUH మాత్రం మేము తల వంచం అంటుంది

4 . ఎం సి ఏ / ఎం మ్మెస్సీ కంప్యూటర్స్ మరియు ఎం టెక్ కంప్యూటర్స్ చదివిన టీచర్స్ ని డిగ్రీ తరువాత 2 మాస్టర్ డిగ్రీ లు కంప్యూటర్స్ లో 5 years మీరు ఎందుకు చదివారు అని వెక్కిరిస్తున JNTUH అధికారగణం .

5 . ఎం సి ఏ / ఎం మ్మెస్సీ కంప్యూటర్స్, ఎం టెక్ మరియు PhD కంప్యూటర్స్ చదివిన టీచర్స్ ని కూడా మీరు ఎందుకు చదివారు అని వెక్కిరిస్తున JNTUH అధికారగణం .

6 అవసరం లేని కంప్యూటరేతేరా బ్రాంచిల వారికీ బీటెక్ కంప్యూటర్స్ టీచింగ్ అనుమతి ఇస్తూ అరుహులు ఐన ఎం సి ఏ / ఎం మ్మెస్సీ కంప్యూటర్స్ మరియు ఎం టెక్ కంప్యూటర్స్ చదివిన టీచర్స్ కి అని అవాంతరాలు పెడుతున్న JNTUH అధికారగానం

7 JNTUH అధికారగానం వింత నిర్ణయాలతో 1500 కుటుంబాలు రోడ్డున పడి పోయినవి .

8 మన ప్రక్కన ఉన్న తెలుగు రాష్ట్రములో ఉన్న 2 సాంకేతిక యూనివర్సిటీస్ యూజీసీ , ఏ ఐ సి టి ఈ నిబంధనలను పాటిస్తూ ఉంటే మన తెలంగాణ లోని అని యూనివర్సిటీస్ ఎం సి ఏ / ఎం మ్మెస్సీ కంప్యూటర్స్ మరియు ఎం టెక్ కంప్యూటర్స్ చదివిన టీచర్స్ కి బీటెక్ కంప్యూటర్ టీచింగ్ అనుమతి ఇచ్చిన కానీ మేము ఇవ్వము అంటూ ఉన్న JNTUH

9 కొని కళాశాలలో సెలక్షన్ కమిటి మెంబెర్స్ రాజా పత్రం దాని వివరణ ప్రకారం ఎం సి ఏ / ఎం మ్మెస్సీ కంప్యూటర్స్ మరియు ఎం టెక్ కంప్యూటర్స్ చదివిన టీచర్స్ కి బీటెక్ కంప్యూటర్ టీచింగ్ అనుమతి ఇస్తే ఆ మెంబెర్స్ ని ఎందుకు చేసారు మీరు మా మాట వినర అని బెదిరిస్తూ ratify ఐన వారిని కూడా అనర్హులు అని తేల్చి చూపిన అధికారగణం

10 దీనిపైనా ఎన్ని సార్లు అధికారగణం ని కలిసిన కానీ చావండి దేశం కి తెలంగాణ కి భారం మీరు అని వెక్కిరిస్తున JNTUH అధికారగణం .

11 JNTUH VC ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పాటిస్తూ తనకు నచ్చినట్టు దొర తనం చూపిస్తున్నాడు

12 04-03 -2017 తో టీచర్స్ సెలక్షన్ కూడా పూర్తీ ఐనది ఇంకా మేము ఇంత చదివి ఇన్ని రోజులు టీచర్స్ గా ఉండి ఇపుడు మాకు ఫ్యూచర్ లేదు ఇందుకా మేము తెలంగాణ తెచ్చుకుంది అన్ని బాధపడుతున్న 1500 ఇంజనీరింగ్ టీచర్స్

13 దీని పైనా మన తెలంగాణ ప్రభుత్వం కదిలి JNTUH చేస్తున్న తప్పుని సరిదిది ఎం సి ఏ / ఎం మ్మెస్సీ కంప్యూటర్స్ మరియు ఎం టెక్ కంప్యూటర్స్ చదివిన టీచర్స్ కి న్యాయము చేస్తుంది అని టీచర్లు ఎదురు చూపులు



Today: Mahesh is counting on you

Mahesh Kanda needs your help with “JNTUH: JNTUH has to conduct special SCM to MCA/MSc and MTech CSE faculty”. Join Mahesh and 13 supporters today.