Stop destroing temples in India

Stop destroing temples in India

Started
2 October 2020
Signatures: 19Next Goal: 25
Support now

Why this petition matters

దేవాలయాలను రక్షించని యెడల దేవాదాయ సొమ్ము తీసుకునే అర్హత సర్కారు ప్రభుత్వం కి లేదు. ఇప్పటికే చాలా గుడులను ధ్వంసం చేశారు కానీ సరి ఐనా న్యాయం మాకు జరగడం లేదు. తక్షణం మాకు న్యాయం జరగాలి. మా దేవాలయాలు మాకు అప్పజెప్పాలి. మేము చూసుకుంటాము మా దేవాలయాలను. ఇది కనుక జరగకపోతే హిందువులలో పిచ్చి వాళ్ళు తయారు అవుతారు. తరువాత జరిగేది మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. అందువల్ల దయచేసి మా దేవాలయాలను మాకు అప్పగించండి. లేదా మాకు న్యాయం చేయండి.

జై శ్రీ రామ �

Support now
Signatures: 19Next Goal: 25
Support now

Decision Makers