Muslim Reservation

0 have signed. Let’s get to 100!


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసిన *సమగ్ర కుటుంబ సర్వే* ప్రకారం తెలంగాణలో BC 51.08 %, OC 21.50 %, SC 17.50 %, ST 9.91%,
Minorties 14.46% వున్నారు.
మైనార్టీలలో Muslims 11.22% , క్రిస్టియన్స్ 1.29% బౌద్ధులు, జైన్స్ ఇతరులు చాలా తక్కువ .

తెలంగాణాలో 11.22 % శాతం ఉన్న ముస్లిం సోదరులకు 12% రిజర్వేషన్లు ఇస్తే... దాదాపు 52% ఉన్న బీసీ లకు 25% రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయి...మరి ఇదే బిల్లు లో మరి ఎందుకు బీసీ లకు 52% రిజర్వేషన్లు పెంచలేదు.? రాజ్యాంగం ప్రకారం బీసీ లకు రిజర్వేషన్లు పెంచితే ఎటువంటి అడ్డంకులు లేవు...కానీ బీసీ లకు మాత్రం పెంచకుండా, రాజ్యాంగం ప్రకారం చెల్లని మతపరమైన రిజర్వేషన్లు ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ప్రభుత్వానికి తెలుసు కోర్టు లలో మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని... ఇప్పటికే 2 సార్లు రాష్ట్ర హైకోర్టు ముస్లిం రిజర్వేషన్లు కొట్టివేసింది. కానీ ప్రభుత్వం ఓట్ల రాజకీయం కొరకు రిజర్వేషన్లు ముందుకు తెచ్చింది.
నిజంగా ప్రభుత్వానికి గిరిజన ప్రజల పైన ప్రేమ ఉంటే వివాదం కానీ St రిజర్వేషన్ల బిల్లును , రాజ్యాంగ పరంగా ఇబ్బందులు ఉన్న మైనారిటీ రిజర్వేషన్ల బిల్లుతో కాకుండా ST రిజర్వేషన్ పెంపు బిల్లును, మైనార్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లును వేరు వేరుగా పంపాలి. కేవలం రాజకీయ లబ్ది కొరకు ప్రభుత్వం ఆడుతున్న నాటకం.
ఎలాగూ కేంద్రం ఒప్పుకోదు అని తెలిసి ST, మైనారిటీ రిజర్వేషన్ల పెంపు బిల్లు ఒకే బిల్లుగా పంపి, కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతి తో ఆపే నిర్ణయాన్ని ప్రభుత్వం చేస్తోంది.
తెలంగాణ సమగ్ర సర్వే జనాభా ప్రాతిపదిక ప్రకారం
11.22% ఉన్న ముస్లింలకు 12% ఇచ్చినప్పుడు
ప్రభుత్వం 52% ఉన్న BC లకు 52% , దాదాపు 15% మైనారిటీ(ముస్లిం,సిక్కు,జైన,ఇతరులు)15%,మిగత జనభా ప్రకారం SC, ST లకు రిజర్వేషన్లు పెంచాలి.
ఎదో రాజకీయ ఓటు బ్యాంక్ కొరకు కొందరికే రిజర్వేషన్లు పెంచితే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్లి నిర్ణయాలను ప్రజలు ప్రశ్నించక మానరు...కావున miiరు అందరు   ఈ యొక్క పిటిషన్ ను  ప్రభుత్వానికి చేరేవరకు వెతిరేకిన్చావలసినదిగా కోరుతునానుToday: Rajendhar Reddy is counting on you

Rajendhar Reddy Kancharla needs your help with “Governament: Muslim Reservation”. Join Rajendhar Reddy and 5 supporters today.