తెలుగు భాష ని కాపాడండి ....

0 have signed. Let’s get to 200!


తెలుగు భాష పరిరక్షణ కోసం , అభివృద్ధి కోసం క్రింది వాటిని అమలు పరచాలి, రాజకీయ పార్టీ లకి అతీతంగా ఆచరణ చెయ్యాలి ...........
1) ఇంటర్మీడియేట్ విద్యావిధానం మార్కుల సంస్కృతం పద్దతిని రద్దు చెయ్యాలి , తెలుగు లాగే అన్ని సంస్కృతం పేపర్ ని కఠినంగా దిద్దాలి
2) డిగ్రీ లో తెలుగు సెకండ్ లాంగ్వేజ్ మార్క్ లని మొత్తం మార్కులకి కలిపి ఉత్తీర్ణ శాతం ఇవ్వాలి
3) డిగ్రీ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ని 3 ఇయర్స్ పెట్టాలి
4) వృత్తి విద్యా కోర్స్ లలో కూడా (btech/BBM/AG BSC etc) తెలుగు లాంగ్వేజ్ ని ప్రవేశపెట్టాలి .మరియు ఆ మార్కు లను ఉత్తీర్ణత శాతం లో కలపాలి .....

5) అన్ని దుకాణాలకు / ప్రభుత్వ కార్యాలయాలు తెలుగు లో తప్పనిసరిగా బోర్డు లు పెట్టాలి .



Today: Ipparla is counting on you

Ipparla Sudheer Choudray needs your help with “Bhuma Akhila priya : Telugu Language in Andrapradesh Education system.”. Join Ipparla and 113 supporters today.