ప్రభుత్వ గజెట్ ద్వారా క్రైస్తవ గుర్తింపు

ప్రభుత్వ గజెట్ ద్వారా క్రైస్తవ గుర్తింపు

0 have signed. Let’s get to 100!
At 100 signatures, this petition is more likely to be featured in recommendations!
United Christian Forum for Human Rights UCFHR started this petition to 7000
  1. భారతదేశంలో అనుదినము అనేకమంది అనేక సామాజిక వర్గాలవారు క్రైస్తవ ఆధ్యాత్మికను అనుసరిచడం జరుగుతుంది కొందరైతే భారత రాజ్యాంగ ప్రాధమిక  హక్కులు ఆధారంగా మత పరంగా కూడా  క్రైస్తవులుగా గుర్తింపు పొందాలి అని స్వతంత్ర కోరిక కలిగి ఉన్నారు.
  2. క్రిష్టియన్ మైనారిటీ స్టేటస్ లేకపోవడం వలన క్రైస్తవ మైనారిటీలు తమ హక్కులు, సామాజిక గుర్తింపు, ప్రాధాన్యత విలువలు కోల్పోవడం జరుగుతుంది. 
  3. కొన్ని చోట్ల దాడులు, మతవివక్షత, అంటరానితనము వంటి హేయకరమైన షరతులు అవమానాలు.
  4. కావున క్రైస్తవులు స్వచ్ఛందంగా ప్రభుత్వ రికార్డుల్లో క్రైస్తవ మతస్థులుగా నమోదు చేసుకోని గజెట్ పోందుటకు స్పందన పోర్టలో అవకాశం కల్పిించవలసినదిగా అభ్యర్థన.

United Christian Forum for Human Rights 

 

 

0 have signed. Let’s get to 100!
At 100 signatures, this petition is more likely to be featured in recommendations!